వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
చైనా, వారికి ఏమీ లాభం లేదు. తైవాన్‌పై దాడి చేయడం (ఫార్మోసా). వాస్తవానికి, వారు ఏదో పొందుతారు - చాలా చాలా చెడ్డ పేరు. (అవును, ఖచ్చితంగా.) ప్రపంచం మొత్తం వారిని రక్త దాహంతో ఉన్న బుల్లి తోడేలు వలె, పిలవడానికి, అలాంటిది. అది చక్కగా అనిపించుచున్నదా? (లేదు, మాస్టర్.) లేదు. మరియు చరిత్ర కూడా వారిని ఈ విధంగా తీర్పునిస్తుంది. (అవును. అది నిజమే, మాస్టర్.) మరియు వారు భూమిపై వారి జీవితకాలం పూర్తి చేసినప్పుడు, వారు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది మరియు అన్ని రకాల శిక్షలు భరించాలి అవి ఊహకందని బాధగా ఉంది మరియు బాధాకరమైనదిగా.